Sunday, March 10, 2024

Today under the auspices of Jeevan Aadhaar Society, a meeting was held in Indra Valli Mandal, Adilabad District, Telangana State to celebrate the death anniversary of Savitribai Phule

 Today under the auspices of Jeevan Aadhaar Society, a meeting was held in Indra Valli Mandal, Adilabad District, Telangana State to celebrate the death anniversary of Savitribai Phule and on March 10, 1997, the wife of Jyoti Rao Phule, who worked for the development of many communities as an Indian social reformer, the first teacher of India, and a writer, is the embodiment of love loved by the society beyond caste differences. She believed that Sri Vimukti could be achieved only through her and she believed that it was her social responsibility to fight for all the rights of women against the patriarchy of the caste system.

ఈరోజు జీవన ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంద్ర వల్లి మండలం, అదిలాబాద్ జిల్లా, తెలంగాణలో సావిత్రిబాయి పూలే వర్ధింతిని పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే 1997 మార్చి 10న భారతీయ సంఘసంస్కర్తగా భారతీయ మొట్టమొదటి ఉపాధ్యాయులుగా రచయితగా ఆమె ఎన్నో వర్గాల అభివృద్ధికి కృషిచేసిన జ్యోతిరావు పూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజానికి ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె మరియు కుల వ్యవస్థకు పితృ సామ్యానికి వ్యతిరేకంగా మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా అదంపతులు విశ్వసించారు ఈ విధంగా సావిత్రిబాయి చేసిన గొప్ప పనుల యొక్క ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని పొందుతూ ఈ విధంగా తయారు కావాలని మనమందరం పనిచేయాలని కోరుకుంటున్నాం. 

www.jeevanaadharsociety.org





No comments:

Post a Comment

Happy women's day 2024