Saturday, March 9, 2024

Millet Awareness program Kondapur Village, Sirikonda Mandal, Adilabad district, Telangana State, Inda

 ఈరోజు జీవన్ ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ఉద్దేశం పైన అవగాహన కార్యక్రమం గురించి వివరిస్తూ ఇప్పటివరకు చేస్తున్న కార్యక్రమాలు గురుంచి తెలియపరుస్తూ ,చిరుధాన్యాలు మరియు తృణధాన్యాలు గురుంచి చర్చించుకుంటూ  పూర్వ ప్రస్తుత పంటల గురించి వివరిస్తూ, ఎలాంటి అరోగ్య సమస్యలు వస్తున్నాయి అనే విషయాలు చర్చించడం జరిగింది అలాగే పత్తి వేయడం వలన జరిగే నష్టాలు ఉన్నాయా, భూమిని ఏ విధంగా పడుచేస్తున్నం ఎంత ఖర్చు పెడుతున్నాం. తక్కువ ఖర్చు తో ఎక్కువ దిగుబడి  వచ్చేలాగ చూడాలి అనేది మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నవారు కొండాపూర్ గ్రామం, సిరికొండ మండలం, అదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.

Today Jeevan Aadhaar Society organized an awareness program Kondapur Village, Sirikonda Mandal, Adilabad District, Telangana State, India, on intention, informed about the programs being done so far, discussed about snacks and cereals, explained about past and current crops, and discussed about the health problems that are coming.

Are there any losses due to planting cotton and how the land is being planted How mu







ch are we spending

It was discussed that more yield should be achieved with less cost.

www.jeevanaadharsociety.org 

No comments:

Post a Comment

Happy women's day 2024