Sunday, March 10, 2024

Today, a meeting was organized to celebrate the International Women's Day in Indravelli Mandal, Adilabad District, Telangana State under the auspices of Jeevan Aadhaar Society.

Today, a meeting was organized to celebrate the International Women's Day in Indravelli Mandal, Adilabad District, Telangana State under the auspices of Jeevan Aadhaar Society. It was decided by the United Nations in 1977 that every year on March 8 it is held in all countries.

Movements rallied for shorter working hours and equal pay with men. Women's rights are discussed in terms of inequality and in which fields women are present.

ఈరోజు జీవన్ ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో  ఇంద్రవెల్లి మండలం అదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

1977 లో ఐక్యరాజ్య సమితి నిర్ణయించుకున్నది ప్రతి సంవత్సరం మార్చి 8 తేది నాడు  అన్ని దేశాలలో నిర్వహించడం జరుగుతుంది.

పని గంటలు తగ్గించాలనే మరియు మగవారితో సమాన కూలీ ఇవ్వాలని ఉద్యమాలు  ర్యాలీలు చేశారు .

మహిళా హక్కులు ,అసమానతలు గురుంచి,  మహిళలు ఏ ఏ రంగాలలో ఉన్నారని  అనే విషయం చర్చించడం జరిగింది.

www.jeevanaadharsociety.org






No comments:

Post a Comment

💐**Awareness Program on Good Touch, Bad Touch** 🎊

💐**Awareness Program on Good Touch, Bad Touch** 🎊 Today, Jeevan Aadhar Society (JAS) conducted an insightful program on "Good Touch,...