ఈరోజు జీవన్ ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా, సిరికొండ మండలం, రాజంపేట గ్రామంలో చిరుధాన్యాల మీద అవగాహన కార్యక్రమం మరియు విత్తనాలు ఇవ్వడం జరిగింది అలాగే JAS చేసే కార్యక్రమల గురుంచి పరిచయం చేయడం జరిగింది.
Today, under the aegis of Jeevan Aadhar Society, an awareness programme on millets and seeds were distributed at Rajampet village in Sirikonda mandal, Adilabad district, Telangana State, India, and an introduction was made about the activities done by JAS.
www.jeevanaadharsociety.org
No comments:
Post a Comment